అనంతపురం డీఐజీపై ఈసీ వేటు.. వెంటనే రిలీవ్ కావాలని ఆదేశాలు

by Disha Web Desk 4 |
అనంతపురం డీఐజీపై ఈసీ వేటు.. వెంటనే రిలీవ్ కావాలని ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ సంచలన పరిణామం చోటు చేసుకుంది. అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అమ్మిరెడ్డికి ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించొద్దని ఈసీ ఆదేశించింది. అయితే అనంతపురం అర్బన్ డీఎస్పీగా టీవీవీ ప్రతాప్ కుమార్‌ను నియమించింది. రాత్రి 8 గంటలలోగా బాధ్యతలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. రాయచోటి డీఎస్పీగా రామచంద్రరావును నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.

Read More..

BREAKING: ఏపీ నూతన డీజీపీగా హరీష్ గుప్తా.. తక్షణమే బాధ్యతలు స్వీకరించాలని ఈసీ ఆర్డర్

Next Story

Most Viewed