- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
AP:‘గత ఐదేళ్లలో పైసా పెట్టుబడి రాలేదు’.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నష్టపోయిందని సీఎం చంద్రబాబు(CM Chandrababu) అన్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు గత ప్రభుత్వం పై ఫైరయ్యారు. నేడు(గురువారం) శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ పాలనలో 227 ఎంవోయూలు కుదుర్చుకున్న ఒక్క పైసా కూడా పెట్టుబడి రాలేదని ఆరోపించారు. పన్నులు, కరెంట్ చార్జీలు పెంచడం వల్ల పరిశ్రమలు రాలేదు. వారికి ప్రోత్సాహకాలు ఇవ్వలేదు. మేం వచ్చాక ఈజ్ డూయింగ్ విధానం అవలంభిస్తున్నాం అని సీఎం చంద్రబాబు తెలిపారు. 2047 నాటికి భారత్ నెంబర్ 1 దేశంగా తయారైతే, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలనే ఈ పాలసీలు తీసుకొచ్చారు అని తెలిపారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే మా ప్రాధాన్యత అన్నారు. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండేలా చేస్తాం అన్నారు. ఏపీని గ్లోబల్ డెస్టినేషన్‌గా మారుస్తాం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Read More..
CM Chandrababu:‘బర్త్ డే రోజే ఆయన్ను వేధించారు’.. గత ప్రభుత్వం పై సీఎం చంద్రబాబు ఫైర్