- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
CM Chandrababu: నేడు సీఎం అధ్యక్షతన సీఆర్టీఏ సమావేశం.. ఆ అంశాలపై కీలక చర్చ
by Shiva |

X
దిశ, వెబ్‌డెస్క్: అమరావతి రాజధాని నిర్మాణం, పనుల పురోగతిపై ఇవాళ సాయంత్రం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం జరగనుంది. ఈ మేరకు ఇప్పటికిప్పుడు అమరావతిలో పనులు ప్రారంభించేందకు ముందుకు వచ్చే కంపెనీలపై చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా ఇప్పటికే రాజధాని పరిధిలో భూములు ఇచ్చిన కొన్ని సంస్థలకు తమ కార్యాలయాల నెలకొల్పేందుకు మరింత సమయం ఇచ్చే విషయంపై ఈ సమావేశంలో డిస్కస్ చేయనున్నారు.
Next Story