- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమరావతిని అద్భుతంగా తయారు చేస్తాం: సీఎం చంద్రబాబు
X
దిశ, వెబ్ డెస్క్: అమరావతిని అద్భుతంగా తయారు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుపతి శ్రీసిటీలో పలు కంపెనీలకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ శ్రీసిటీ చుట్టూ పోర్టులున్నాయని, అవి రాష్ట్రానికి చాలా అడ్వాంటేజ్ అని చెప్పారు. సంక్షేమం సజావుగా సాగాలంటే సంపద సృష్టించాలని సూచించారు. సంపద సృష్టించడమే తనకున్న బ్రాండ్ ఇమేజ్ అని తెలిపారు. పెట్టుబడుల కోసం 1995లో సింగపూర్, అమెరికాలో పర్యటించానని గుర్తు చేశారు. ప్రపంచంలో ఉన్న ప్రతి నలుగురు ఐటీ ప్రొఫెనల్స్‌లో ఒక భారతీయుడు ఉన్నారని చంద్రబాబు చెప్పారు.
Advertisement
Next Story