- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > ఆంధ్రప్రదేశ్ > చిత్తూరు > Tirupati: వ్యాన్ బోల్తా.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Tirupati: వ్యాన్ బోల్తా.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
by srinivas |

X
దిశ, తిరుపతి: తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం అనుపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వీరిని ఆస్పత్రికి తరలించారు. వెదురుకుప్పం మండలం కమ్మకండిగా గ్రామంలో జరిగే దహన క్రియల కార్యక్రమానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. వెదురుకుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story