- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Ap Floods: ముఖ్యమంత్రి చంద్రబాబుకు రూ. కోటి చెక్ అందజేసిన డిప్యూటీ సీఎం పవన్
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కురిసిన భారీ వర్షాలకు వరదలు వచ్చిన విషయం తెలిసిందే. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలో వరద బీభత్సం సృష్టించింది. దీంతో చాలా ప్రాంతాల్లో అపారనష్టం కలిగింది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. లక్షల మంది జనం అన్ని పొగొట్టుకుని నిరాశ్రయులుగా మిగిలారు. దీంతో వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు వచ్చి విరాళాలు ప్రకటించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం రూ. కోటి ప్రకటించారు. ఈ కోటి చెక్‌ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. విజయవాడ కలెక్టరేట్‌లో ఉన్న సీఎం చంద్రబాబును కలిశారు. వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి రూ. కోటి చెక్‌ను చంద్రబాబుకు పవన్ అంజేశారు. వరద బాధితులకు అందజేయాలని విజ్ఞప్తి చేశారు.
Advertisement
Next Story