- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైఎస్ వివేకానందారెడ్డిది హత్యే.. తెలంగాణ హైకోర్టులో సీబీఐ వాదనలు
X
దిశ, వెబ్ డెస్క్: వైఎస్ వివేకానందారెడ్డిది హత్యేనని తెలంగాణ హైకోర్టులో సీబీఐ వెల్లడించింది. హైకోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీబీఐ పలు సంచలన విషయాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. వివేకా హత్యలో రూ.40 కోట్ల సుపారీ లావాదేవీలు జరిగాయని స్పష్టం చేసింది. హత్య ఎవరు చేశారో బయటపడాలని తెలిపింది. ఈ దశలో విచారణను తప్పుబట్టడం సరికాదని స్పష్టం చేసింది. సీబీఐ వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి: Breaking: కోడి కత్తి దాడి కేసులో కుట్ర కోణం లేదు: NIA
Advertisement
Next Story