- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
BREAKING: వైసీపీకి ఊహించని షాక్.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాజీనామా
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయింది. ఆయా నియోజకవర్గాల్లో ఆ పార్టీ ముఖ్య నాయకులు, కేడర్ నిరాశ, నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీలో ఉన్న కీలక నేతలంటా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని వ్యక్తిగత కారణాలతో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. అదేవిధంగా ఏలూరు అసెంబ్లీ ఇంచార్జీ, అధ్యక్ష పదవులకు ఆయన రాజీనాయ చేశారు. అదేవిధంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, ప్రత్యక్ష రాజకీయాలు దూరంగా ఉంటానని వెల్లడించారు.
Advertisement
Next Story