- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News:టీడీపీ నేత అరెస్ట్..కారణం ఇదే?
X
దిశ,పెదకూరపాడు:ఏపీ పోలీసులు పెదకూరపాడు టీడీపీ నాయకుడు కంచేటి సాయి నీ ముంబాయిలో అరెస్ట్ చేసి ఇక్కడకు తీసుకొచ్చినట్టు తెలిసింది. నియోజకవర్గం ధరణికోట గ్రామంలో ఈ నెల 15 తేదీన అధికార పార్టీ కార్ లయానీ కి నిప్పు పెట్టిన కేసులో సాయి నిందితుడిగా ఉన్నారు.కేసులో మరో ఇద్దరు నిందితులను 10 రోజుల క్రితం అరెస్ట్ చేయగా రెండు రోజుల క్రితం ముంబాయిలో కంచెటి సాయి అరెస్ట్ చేసినట్లు సమాచారం.అరెస్టు లో భాగంగా సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ కి పోలీసులు తీసుకు వచ్చారు.సాయి అరెస్ట్ తెలుసుకున్న టీడీపీ ఇంచార్జ్ భాష్యం ప్రవీణ్ సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చి సాయి తో మాట్లాడారు. ప్రవీణ్ తో పాటు వందల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ కి వచ్చారు.సాయినీ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిసింది.
Advertisement
Next Story