- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Inter Results..ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే ?
X
దిశ, వెబ్‌డెస్క్ : AP Inter Results To Be Released Today| ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. దీంతో ఇంటర్ విద్యార్థులు రిజల్ట్స్ కోసం ఎందురు చూస్తుంటారు. ఈ ఫలితాలను మరి కాసేపట్లో విద్యాశాఖ మంత్రి విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం12.30లకు ఫలితాలు విడుదలకానున్నాయి. అయితే ఫలితాలను ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
- అధికారిక వెబ్ సైట్స్ అయినా https://bie.ap.gov.in/ లేదా.. https://examresults.ap.nic.in వెబ్ సైట్ల ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు.
- ముందుగా విద్యార్థులు వెబ్ సైట్స్‌ని ఒపెన్ చేయాలి. అనంతరం రిజల్ట్స్ లింక్ కనిపించడంతో దానిపై క్లిక్ చేయాలి.
- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. దీంతో అందులో మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయగానే మీ రిజల్ట్స్ కనిపిస్తాయి.
Advertisement
- Tags
- AP Inter Results
Next Story