- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులకు గుడ్ న్యూస్.. ధాన్యం విక్రయాలను ఈజీ చేసిన ప్రభుత్వం
దిశ, వెబ్ డెస్క్: రైతులకు ఏపీ ప్రభుత్వం(Ap Government) గుడ్ న్యూస్ తెలిపింది. ధాన్యం విక్రయాల(Grain Sales)కు సులభతరం చేసింది. పండించిన పంటను విక్రయించేందుకు కష్టపడాల్సిన పని లేదని, 73373 59375 నెంబర్‌కి వాట్సాప్ నుంచి Hi అని చెబితే చాలని, వెంటనే ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. రైతులు ఎప్పుడు, ఏ రోజు, సమయం, ధాన్యం రకం, ఎన్ని బస్తాలు అమ్మాలనుకుంటున్నారో ఈ నెంబర్‌కు మెస్సేజ్ చేస్తే వెంటనే స్లాట్ బుక్ అవుతుందని పేర్కొంది. రైతులకు అర్థమయ్యే విధంగా, సులభతరంగా వాట్సాప్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందని స్పష్టం చేసింది. అంతేకాదు వాట్సప్‌లో స్లాట్ ఎలా బుక్ చేయాలనేది వీడియోలో వెల్లడించింది.
రైతులు చెమటోడ్చి పండించిన ధాన్యం విక్రయించుకొనేందుకు ప్రయాస అవసరం లేదు. 73373 59375 నెంబర్ కి వాట్సాప్ నుంచి Hi చెబితే చాలు... సేవలు అందుబాటులోకి వస్తాయి. మీరు ఏ కేంద్రంలో, ఏ రోజు, ఏ టైములో, ఏ రకం ధాన్యం, ఎన్ని బస్తాలు అమ్మదలుచుకున్నారో మెసేజ్ ఇస్తే స్లాట్ బుక్ అవుతుంది. సులభంగా… pic.twitter.com/TPXmSVDCSp
— Manohar Nadendla (@mnadendla) November 17, 2024