- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
AP: మరో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
by Anil Sikha |

X
దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో మరో ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. ఖాళీ అవుతున్న ఐదు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ (MLC election) స్థానాలకు ఈ రోజు నోటిఫికేషన్(notification) విడుదల చేసింది. నామినేషన్గడువుకు ఈ నెల 10వ తేదీ వరకు అవకాశం ఉంది. 11న నామినేషన్లను పరిశీలిస్తారు. 13 నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఈ నెల 20న పోలింగ్ జరగనుండగా అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహిస్తారు. ఈ నెల 29వ తేదీతో జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, అశోక్ బాబు..యనమల రామకృష్ణుడుల పదవీకాలం ముగియనుంది. ఈ స్థానాలన్నీ తిరిగి కూటమికే దక్కే అవకాశాలు ఉన్నాయి. ఐదు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సాధారణ పరిపాలనా శాఖ సీఈఓ వివేక్ యాదవ్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
Next Story