- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Kalyadurgam: కర్ణాటక మద్యం తరలింపు.. ఇద్దరి అరెస్ట్
by srinivas |

X
దిశ, కళ్యాణదుర్గం: కర్ణాటక నుంచి కంబదూరు ప్రాంతానికి మద్యం అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను, ద్విచక్ర వాహనాన్ని అనంతపూర్ సెబ్ పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక ప్రాంతం చిన్నపల్లి పెద్దపల్లి నుంచి కర్ణాటక మద్యాన్ని ఆంధ్రప్రదేశ్‌కి తరలిస్తుండడంతో ఏపీ పోలీసులు గట్టి నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ద్విచక్ర వాహనంలో మద్యం తీసుకొస్తుండగా పాత పెట్రోల్ బంకు వద్ద సెబ్ పోలీసులు నిందితులను పట్టుకుని స్టేషన్‌కి తీసుకెళ్లారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని సెబ్ సీఐ మోహుద్దీన్ భాషా తెలిపారు.
Next Story