- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల పరిస్థితి..?
by Indraja |
X
దిశ ప్రతినిధి, అనంతపురం: శనివారం ఓ ప్రైవేట్ కాలేజీ బస్సు వేగంగా వెళ్తూ అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆనంతపురం - తాడిపత్రి రహదారిలోని ఎస్ఆర్ఐటి కళాశాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు అతివేగంగా వెళ్తూ అదుపుతప్పి ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా మృతులు కడప జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story