- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP పాలిటిక్స్‌లో కీలక పరిణామం.. తెరపైకి బీజేపీ ‘కాపు సీఎం’ నినాదం
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ పాలిటిక్స్‌లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. క్రమంగా ఆంద్రప్రదేశ్‌లో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తుకు బీటలు వారుతున్నాయి. బీజేపీ హై కమాండ్ ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ చేపట్టింది. ఏపీలో కాపు నినాదం అందుకోవాలని ఆ పార్టీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ‘కాపు సీఎం’పై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీసీ సీఎం తరహాలో ఏపీలో కాపు సీఎం నినాదాన్ని బీజేపీ ఎంచుకున్నట్లు సమాచారం.
టీడీపీ కమ్మ, వైసీపీ రెడ్డి సీఎంల నేపథ్యంలో కాపులను దగ్గరకు చేర్చుకునే వ్యూహాన్ని బీజేపీ ప్లాన్ చేస్తోంది. మరో వైపు ఆపరేషన్ ఆకర్ష్ తో భారీగా చేరికలపై ఫోకస్ పెట్టింది. వైసీపీ, టీడీపీలో టికెట్ దక్కని వాళ్లపైనే ఫోకస్ చేసింది. ఇప్పటికే బీజేపీతో 30-40 మంది లీడర్లు టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ స్ట్రాటజీ ఒక్క సారిగా మారడంతో టీడీపీ-జనసేన రియాక్షన్ ఎలా ఉండబోతున్నదనేది మరింత ఆసక్తిగా మారింది.
Read More : వైఎస్ వివేకా మర్డర్.. CM జగన్‌పై సునీతా రెడ్డి సంచలన వ్యాఖ్యలు