- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెల్లూరులో భారీ అగ్నిప్రమాదం.. దివ్యాంగురాలు సజీవ దహనం
X
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు సిటీ బర్మాషాల్‌గుంటలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో సిలిండర్ పేలడంలో మంటలు ఎగిపడ్డాయి. ఈ మంటలు పక్కనున్న ఇళ్లకు సైతం అంటుకోవడంతో మరో ఐదు సిలిండర్లు ఒక్కసారిగా పేలాయి. భారీ శబ్ధాలతో మంటలు ఆప్రాంతమంతా వ్యాపించాయి. ఈ ఘటనలో నాలుగు పూరిళ్లు దగ్థం అయ్యాయి. అయితే ఓ పురింట్లో చిక్కుకున్న దివ్యాంగురాలు నాగలక్ష్మి సజీవ దహనం అయ్యారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దివ్యాంగురాలి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story