- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Breaking: ఏపీలో ఆ రోజే ఎన్నికలు.. ఎంత మంది ఓటర్లు ఉన్నారంటే..?
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఎన్నికల నగరా మోగింది. మే13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. మొత్తం 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో 29 ఎస్సీ, 7 ఎస్టీ రిజర్వుడ్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 4 ఎస్సీ, ఒక ఎస్టీ రిజర్వడ్ లోకసభ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 4 కోట్ల 7 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 2 కోట్ల మంది కాగా..మహిళలు 2 కోట్ల 7 లక్షల మంది ఉన్నారు. థర్ జెండర్ ఓటర్లు 3482 మంది ఉండగా 67,434 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. ఎన్ఆర్ఐలు 7 వేల 603 మంది ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 46,165 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఎన్నికల అధికారులు ప్రకటన చేశారు. ఎన్నికల నగరా మోగినప్పటి నుంచే రాష్ట్రంలో కోడ్ అమల్లోకి వచ్చింది. నిబంధనలు కఠిన చర్యలు తప్పవని సీఈసీ హెచ్చరించింది.
Advertisement
Next Story