- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాలంటీర్లకు 10 వేల రూపాయలు..!
X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల (ఏప్రిల్14న) తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో జరగాల్సిన వాలంటీర్లకు వందనం కార్యక్రమం వాయిదా పడింది. కాగా.. మళ్లీ ఈ సదస్సును వచ్చే నెల( మే )లో నిర్వహిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో ఐదుగురు వాలంటీర్లకు సేవా వజ్ర అవార్డులు ప్రదానం చేసి... 30 వేల రూపాయలు అందించడం జరుగుతుంది. అలాగే మండల, మున్సిపాలిటీలో మరో ఐదుగురికి సేవా రత్న అవార్డు, రూ. 20 వేలు, మిగతా 2.28 లక్షల వాలంటీర్లకు సేవా మిత్ర అవార్డు, 10వేల రూపాయలు చొప్పున అందించనున్నారు.
Also Read..
TDP: చంద్రబాబు ర్యాలీలో మళ్లీ ఆయన ఫొటోలు.. సీఎం అంటూ నినాదాలు
Advertisement
Next Story