- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా కుటుంబం మానసికంగా ఇబ్బంది పడుతోంది
X
దిశ, వెబ్‌డెస్క్: కొద్దిరోజులుగా తనపై వస్తున్న వార్తలపై ప్రముఖ యాంకర్ ప్రదీప్ స్పష్టత ఇచ్చారు. సోషల్ మీడియాలో తనపై ఆరోపణలు బాధాకరమని, సెన్సిటివ్ టాపిక్‌లో నాపేరు పెట్టి ఎటాక్ చేస్తున్నారన్నారు. వ్యూస్ కోసం నన్ను టార్గెట్ చేయడం మంచి పద్ధతి కాదని తెలిపారు. నాపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై త్వరలో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. అసభ్య కామెంట్లతో తన కుటుంబం మానసికంగా ఇబ్బంది పడుతుందని, ఒక్కో మెట్టు ఎక్కిన నన్ను కావాలనే టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టడం సరికాదని యాంకర్ ప్రదీప్ అన్నారు.
వారంరోజుల క్రితం ఓయువతి 139మంది తనపై అత్యాచారం చేశారని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈకేసులో మూడ్రోజుల పాటు యువతి స్టేట్మెంట్ రికార్డు చేసిన అధికారులు.. కేసును సీసీఎస్‌ను బదిలీ చేశారు.
Advertisement
Next Story