తెలంగాణలో జూ పార్కులు ఓపెన్..

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టిన దృష్ట్యా జూ పార్కులు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు సైతం తెరచి ఉంచవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ఆదివారం నుంచి నెహ్రూ జూపార్క్ తెరుచుకోనున్నట్లు సమాచారం. సమీప భవిష్యత్తులో కరోనా థర్డ్ వేవ్ పొంచియున్నదని నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో జన సంచారం ఎక్కువగా ఉండే జూ పార్కులు ఓపెన్ చేయడం మంచిది కాదని పలువురు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

Update: 2021-07-09 08:27 GMT

Tags:    

Similar News