హీరో నిఖిల్‌కు గాయాలు.. ‘కార్తికేయ 2’ షూటింగ్‌లో ప్రమాదం

దిశ, సినిమా : ‘కార్తికేయ 2’ సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు హీరో నిఖిల్. గుజరాత్‌లో మూవీ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరగ్గా.. కాలుకు స్వల్ప గాయమైంది. దీంతో షూటింగ్‌కు బ్రేక్ పడగా.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు మూవీ యూనిట్ తెలిపింది. కాగా ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కానుండడం విశేషం. అనుపమ్ కూడా […]

Update: 2021-03-10 07:18 GMT
Hero Nikhil
  • whatsapp icon

దిశ, సినిమా : ‘కార్తికేయ 2’ సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు హీరో నిఖిల్. గుజరాత్‌లో మూవీ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరగ్గా.. కాలుకు స్వల్ప గాయమైంది. దీంతో షూటింగ్‌కు బ్రేక్ పడగా.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు మూవీ యూనిట్ తెలిపింది. కాగా ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కానుండడం విశేషం. అనుపమ్ కూడా సినిమా చిత్రీకరణలో పాల్గొని తన షూటింగ్ పోర్షన్ కంప్లీట్ చేశారు.

Tags:    

Similar News