ఇక ఆ ఎంపీకి వై-కేటగిరి భద్రత

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తన ప్రాణానికి ముప్పు ఉందని, భద్రతను పెంచాలని గతంలో ఆయన కేంద్రాన్ని, లోక్ సభ స్పీకర్‌ను కోరారు. దీంతో ఆయనకు వై-కేటగిరీ భద్రతను కేంద్రం కల్పించింది. దీంతో రాఘురామకృష్ణరాజుకు అదనంగా మరో 10 మంది సెక్యూరిటీ ఉండే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆయన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.

Update: 2020-08-06 02:17 GMT

Tags:    

Similar News