ఆర్ధిక శాస్త్రంలో క్లాడియా గోల్డిన్‌కు నోబెల్..

ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం అమెరికాకు చెందిన ఆర్థిక వేత్త, హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రోఫెసర్ క్లాడీయా గోల్డిన్‌కు వరించింది.

Update: 2023-10-09 12:09 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం అమెరికాకు చెందిన ఆర్థిక వేత్త, హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రోఫెసర్ క్లాడీయా గోల్డిన్‌కు వరించింది. శ్రామిక రంగంలో మహిళ భాగస్వామ్యానికి సంబంధించిన సమగ్రమైన అధ్యయనానికి గాను ఆమె ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇవాళ ప్రకటించింది.


Similar News