కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని నిర్ణయించింది. అయితే అందరికీ కాకుండా కొంతమందికి మాత్రమే ఈ వెసులుబాటు కల్పించింది. దివ్యాంగులైన ఉద్యోగులు, గర్భవతులు, కంటైన్మెంట్ జోన్లలో నివసించే అధికారులు వర్క్ ఫ్రం హోం చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మే 31వరకు ఇంటి నుంచే పనిచేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. కేంద్ర […]
దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని నిర్ణయించింది. అయితే అందరికీ కాకుండా కొంతమందికి మాత్రమే ఈ వెసులుబాటు కల్పించింది. దివ్యాంగులైన ఉద్యోగులు, గర్భవతులు, కంటైన్మెంట్ జోన్లలో నివసించే అధికారులు వర్క్ ఫ్రం హోం చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
ఈ మే 31వరకు ఇంటి నుంచే పనిచేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయంది.