వ్యాక్సిన్ వికటించి మహిళ మృతి
దిశ, వరంగల్ వ్యాక్సిన్ వికటించడంతో ఓ మహిళా రోగి మృతి చెందింది. ఈ ఘటన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శనివారం చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే..నగరంలోని దేశాయిపేటకు చెందిన కిరణ్మయి గత కొంతకాలంగా రేబిస్ వ్యాధితో బాధపడుతూ ఎంజీఎంలో చికిత్స పొందుతోంది. అయితే రోజు మాదిరిగానే ఈ రోజు కూడా రెండు ఇంజక్షన్‌లు ఇచ్చారు. అవి వికటించడంతో ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.ఈమె మరణవార్త తెలియడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
దిశ, వరంగల్
వ్యాక్సిన్ వికటించడంతో ఓ మహిళా రోగి మృతి చెందింది. ఈ ఘటన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శనివారం చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే..నగరంలోని దేశాయిపేటకు చెందిన కిరణ్మయి గత కొంతకాలంగా రేబిస్ వ్యాధితో బాధపడుతూ ఎంజీఎంలో చికిత్స పొందుతోంది. అయితే రోజు మాదిరిగానే ఈ రోజు కూడా రెండు ఇంజక్షన్‌లు ఇచ్చారు. అవి వికటించడంతో ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.ఈమె మరణవార్త తెలియడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.