కల్తీ కల్లు తాగి మహిళ మృతి, 20మందికి అస్వస్థత

దిశ, రంగారెడ్డి: కల్తీ కల్లు తాగి మహిళ మృతిచెందగా, 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం చించల్‌పేట్ గ్రామంలో చోటుచేసుకుంది. కల్తీ కల్లు తాగిన పాల్గుట్ట లక్మమ్మ మృతి చెందారు. అస్వస్థతతో గురైన వారిని వికారాబాద్ మిషన్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. వీరంతా పూడూరు మండలం ఎంకేపల్లి గ్రామం వద్ద కల్లు తాగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టు తెలుస్తోంది. Tags: Woman, dies, drinking, alcohol, rangareddy, […]

Update: 2020-03-30 23:56 GMT

దిశ, రంగారెడ్డి: కల్తీ కల్లు తాగి మహిళ మృతిచెందగా, 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం చించల్‌పేట్ గ్రామంలో చోటుచేసుకుంది. కల్తీ కల్లు తాగిన పాల్గుట్ట లక్మమ్మ మృతి చెందారు. అస్వస్థతతో గురైన వారిని వికారాబాద్ మిషన్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. వీరంతా పూడూరు మండలం ఎంకేపల్లి గ్రామం వద్ద కల్లు తాగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టు తెలుస్తోంది.

Tags: Woman, dies, drinking, alcohol, rangareddy, 20 people, severe illness

Tags:    

Similar News