ద్వేషం గురించి వింటామ్.. కానీ ప్రేమనే ఎక్కువగా ఉందంటూ Samantha పోస్ట్.. Naga Chaitanya గురించేనా?
స్టార్ హీరోయిన్ సమంత ఖుషి, సిటాడెల్ షూటింగ్ ఇటీవల పూర్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే సామ్ ఒక సంవత్సరం పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.
దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత ఖుషి, సిటాడెల్ షూటింగ్ ఇటీవల పూర్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే సామ్ ఒక సంవత్సరం పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇటీవల సమంత ఇతర దేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను నిత్యం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. తాజాగా, తన ఇన్‌స్టాస్టోరీలో ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. ‘‘కొన్నిసార్లు మీరు ద్వేషం గురించి వింటారు, కానీ ఈ ప్రపంచంలో మీరు ఊహించగలిగే దానికంటే ఎక్కువ ప్రేమ ఉంది’’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా పెద్ద హార్ట్ సింబల్‌ను కూడా షేర్ చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు ఈ పోస్ట్ నాగచైతన్యను ఉద్దేశించే పెట్టిందా? అని అనుకుంటున్నారు.
Also Read: చిరిగిన డెనిమ్ షాట్‌లో హాట్ థైయ్స్ చూపిస్తూ Anasuya రచ్చ.. పిల్లల ముందు అవసరమా అంటూ కామెంట్స్