శ్రీశైలం నుంచి నీరు విడుదల

దిశ, వెబ్‌డెస్క్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. దీంతో రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువలకు పూర్తి స్థాయిలో నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. వరద పోటెత్తడంతో ఆరు గేట్లను తెరిచి.. దాదాపు 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇదే ప్రవాహం కొనసాగితే రెండు రోజుల్లోనే సాగర్ కూడా నిండిపోతోందని అధికారులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో శైలం గేట్లను తెరవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Update: 2020-08-20 00:55 GMT

Tags:    

Similar News