లంచం తీసుకుంటూ చిక్కిన గిడ్డంకుల సంస్థ ఎండీ, జీఎం

దిశ, వెబ్‌డెస్క్: లంచం తీసుకుంటూ తెలంగాణ గిడ్డంకుల సంస్థ ఎండీ, జీఎం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. రిటైర్మెంట్ ఫైల్ కోసం ఓ వ్యక్తి దగ్గర రూ.75వేలు లంచం తీసుకుంటూ ఎండీ భాస్కరాచారి, జీఎం సుధాకర్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఏసీబీకి చిక్కారు. దీంతో సుధాకర్‌రెడ్డి, భాస్కరాచారిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నాంపల్లి కార్యాలయంతో పాటు, సుధాకర్‌రెడ్డి, భాస్కరాచారి ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Update: 2021-01-20 04:58 GMT

Tags:    

Similar News