కరోనాపై పోరాటానికి దాతలు ముందుకు రావాలి

దిశ, వరంగల్: క‌రోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పిలుపునిచ్చారు. వరంగల్‌కు హైకోర్టు అడ్వకేట్ ఇ.శివరావు హైదరాబాద్‌లో ఉన్న దయాకర్ రావును కలిసి రూ.లక్ష విరాళంగా అందజేశారు. ఈ విరాళాన్ని పాలకుర్తి నియోజకవర్గంలో కరోనా నివారణకు ఉపయోగించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనాపై పోరులో తనవంతు సాయం చేసిన శివరావును మంత్రి అభినందించారు. కరోనాపై పోరాడేందుకు మరింత […]

Update: 2020-04-12 07:44 GMT

దిశ, వరంగల్: క‌రోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పిలుపునిచ్చారు. వరంగల్‌కు హైకోర్టు అడ్వకేట్ ఇ.శివరావు హైదరాబాద్‌లో ఉన్న దయాకర్ రావును కలిసి రూ.లక్ష విరాళంగా అందజేశారు. ఈ విరాళాన్ని పాలకుర్తి నియోజకవర్గంలో కరోనా నివారణకు ఉపయోగించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనాపై పోరులో తనవంతు సాయం చేసిన శివరావును మంత్రి అభినందించారు. కరోనాపై పోరాడేందుకు మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరారు.

tags: warangal, high court advocate E. Shiva rao, errabelli dayakar rao, corona, donations,

Tags:    

Similar News