సందర్శకుల నిలిపివేత

దిశ, వెబ్‌డెస్క్: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని ఇటీవల మంత్రి కేటీఆర్, కేంద్ర హొంశాఖ సహాయ మంత్రి కిషన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేబుల్ వంతెనను చూడటానికి ఆదివారం సందర్శకులు భారీగా తరలివచ్చారు. ఆదివారం సెలవు దినం కావడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. దీంతో కోవిడ్ నిబంధనలను దృష్టిలో పెట్టుకొని, సందర్శకులను నిలిపివేశారు. బ్రిడ్జీపై భద్రతా తనిఖీలు చేస్తున్నందున అనుమతి నిరాకరించారు.

Update: 2020-09-27 01:44 GMT

Tags:    

Similar News