హార్ట్ బ్రేక్ చేసిన విష్ణు ప్రియ.. సింగిల్‌గా ఉండనంటూ పోస్ట్

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ సింగిల్స్ డే (నవంబర్ 11) సందర్భంగా హాట్‌ యాంకర్ విష్ణు ప్రియ.. తన ఫాలోవర్స్, ఫ్యాన్స్‌ హార్ట్‌ బ్రేక్‌ అయ్యేలా బాంబు పేల్చింది. ఇన్‌స్టా వేదికగా సింగిల్‌గా ఉన్న వారు హ్యాండ్ రైజ్ చేయండి అంటూ.. వచ్చే ఏడాది ఆ జాబితాలో తాను ఉండనంటూ క్లారిటీ ఇచ్చింది. పరోక్షంగా మ్యారేజ్‌ చేసుకుంటున్నట్టు చెప్పేసింది. కానీ, సింగిల్ లైఫ్ ఎంతో బెటర్ అంటూ చెప్పుకొచ్చింది. అయితే, ఈ హాట్ యాంకర్‌ని ఎవరు పెండ్లి చేసుకోబోతున్నారనేది […]

Update: 2021-11-12 01:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ సింగిల్స్ డే (నవంబర్ 11) సందర్భంగా హాట్‌ యాంకర్ విష్ణు ప్రియ.. తన ఫాలోవర్స్, ఫ్యాన్స్‌ హార్ట్‌ బ్రేక్‌ అయ్యేలా బాంబు పేల్చింది. ఇన్‌స్టా వేదికగా సింగిల్‌గా ఉన్న వారు హ్యాండ్ రైజ్ చేయండి అంటూ.. వచ్చే ఏడాది ఆ జాబితాలో తాను ఉండనంటూ క్లారిటీ ఇచ్చింది. పరోక్షంగా మ్యారేజ్‌ చేసుకుంటున్నట్టు చెప్పేసింది. కానీ, సింగిల్ లైఫ్ ఎంతో బెటర్ అంటూ చెప్పుకొచ్చింది. అయితే, ఈ హాట్ యాంకర్‌ని ఎవరు పెండ్లి చేసుకోబోతున్నారనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే తన అందాలతో ఓవర్ ఎక్స్‌పోజ్‌ చేస్తున్న విష్ణు ప్రియను ఆర్జీవీ హీరోయిన్‌ అంటూ పలువురు నెటిజన్లు ఘాటు కామెంట్లు పెడుతున్నారు. అయినప్పటికీ.. ఈ అమ్మడు ఏ మాత్రం తగ్గకుండా ఎక్స్‌పోజ్ విజయంలో కాంప్రమైజ్‌ కాకపోవడం గమనార్హం.

పెళ్లయ్యాక మీరు సెక్స్ చేస్తున్నారుగా.. నేను స్క్రీన్‌పై చేస్తే తప్పేంటి? : హీరోయిన్

బాయ్ ఫ్రెండ్ కావాలన్న యంగ్ హీరోయిన్.. మేము ఉన్నామంటోన్న నెటిజన్లు

https://twitter.com/VishnuPriyaOfcl/status/1458079058441408518?s=20

Tags:    

Similar News