వందకు మూడు వికెట్లు.. కోహ్లీ హాఫ్ సెంచరీ

దిశ, వెబ్‌డెస్క్: ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా… 50 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 100 పరుగుల టీమ్‌ను కష్టాల్లోకి నెట్టింది. ఓపెనర్ పృథ్వీ షా(0), మయాంక్ అగర్వాల్ (17), ఛతేశ్వర్ పూజారా (43) పెవీలియన్ చేరారు. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్, వైస్ కెప్టెన్ అజింక్య రహానేతో కలిసి మెల్లగా స్కోర్ […]

Update: 2020-12-17 04:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా… 50 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 100 పరుగుల టీమ్‌ను కష్టాల్లోకి నెట్టింది. ఓపెనర్ పృథ్వీ షా(0), మయాంక్ అగర్వాల్ (17), ఛతేశ్వర్ పూజారా (43) పెవీలియన్ చేరారు. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్, వైస్ కెప్టెన్ అజింక్య రహానేతో కలిసి మెల్లగా స్కోర్ బోర్డును కదిలిస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 62.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది.

Tags:    

Similar News