కట్టుబట్టలతో వదిలెళ్లారు..

      ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం రాముగూడలోని ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయారు. దీనికి కారణం మూఢనమ్మకాలే అని తెలుస్తోంది.రాముగూడలోని కోళం వంశం వారు పాటిస్తున్నపూజా విధానంలో వివాదం తలెత్తింది. దీంతో కొడం వంశానికి చెందిన పలువురు గ్రామస్తులు కట్టబట్టలతో ఊరిని వదిలి వెళ్లిపోయారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.ఈలాంటి ఘటనలు జరిగినప్పుడే మూఢనమ్మకాల ప్రాబల్యం ఇంకా కనుమరుగవలేదని, ఏదో ఓ చోట తిరిగి కొత్తరంగు పులుముకుంటుందని అర్థమవుతోంది. అయితే మూఢనమ్మకాలు పూర్తిగా […]

Update: 2020-02-11 23:34 GMT

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం రాముగూడలోని ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయారు. దీనికి కారణం మూఢనమ్మకాలే అని తెలుస్తోంది.రాముగూడలోని కోళం వంశం వారు పాటిస్తున్నపూజా విధానంలో వివాదం తలెత్తింది. దీంతో కొడం వంశానికి చెందిన పలువురు గ్రామస్తులు కట్టబట్టలతో ఊరిని వదిలి వెళ్లిపోయారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.ఈలాంటి ఘటనలు జరిగినప్పుడే మూఢనమ్మకాల ప్రాబల్యం ఇంకా కనుమరుగవలేదని, ఏదో ఓ చోట తిరిగి కొత్తరంగు పులుముకుంటుందని అర్థమవుతోంది. అయితే మూఢనమ్మకాలు పూర్తిగా తొలగిపోవాలంటే ప్రభుత్వమే అందుకు గట్టి చర్యలు చేపట్టాలని కోరుకుందాం.

Tags:    

Similar News