న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటా..

దిశ, వెబ్‌డెస్క్ : శిరోముండనం కేసులో తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బాధితుడు ప్రసాద్ మీడియాకు వెల్లడించాడు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ ఘటన జరిగి మూడు నెలలు గడచిందని అయినా, ఇంతవరకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కృష్ణమూర్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేనియెడల నా చావు కబురు వినాల్సి వస్తుందని ప్రసాద్ ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు.

Update: 2020-10-08 07:47 GMT

దిశ, వెబ్‌డెస్క్ : శిరోముండనం కేసులో తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బాధితుడు ప్రసాద్ మీడియాకు వెల్లడించాడు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ ఘటన జరిగి మూడు నెలలు గడచిందని అయినా, ఇంతవరకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ కేసులో నిందితుడిగా ఉన్న కృష్ణమూర్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేనియెడల నా చావు కబురు వినాల్సి వస్తుందని ప్రసాద్ ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు.

Tags:    

Similar News