ఆ విషయాన్ని సోనియాకు చెప్పాను: వీహెచ్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను బీసీలకు ఇవ్వాలని సీనియర్ నేత వి. హన్మంతరావు వ్యాఖ్యానించారు. పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాగూర్‌ వద్ద ఇదే అభిప్రాయాన్ని స్పష్టం చేసినట్లు వీహెచ్ పేర్కొన్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి ప్రాధాన్యత కల్పించాలని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పీసీసీ ఇవ్వొద్దని సోనియా గాంధీకి రాసిన లేఖలో సైతం తెలిపినట్లు వీహెచ్ వెల్లడించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన వీహెచ్ పై విధంగా స్పందించారు.

Update: 2020-12-23 03:14 GMT

Tags:    

Similar News

టైగర్స్ @ 42..