ఆవులను తరలిస్తున్న వాహనాలు సీజ్

దిశ, రంగారెడ్డి: గుట్టుచప్పుడు కాకుండా ఆవులను కబేళాకు తరలిస్తున్న రెండు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటన సోమవారం రాత్రి ఫరూక్ నగర్‌లో చోటుచేసుకుంది. షాద్ నగర్ ఏసీపీ వి.సురేందర్ నేతృత్వంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. డీసీఎం వ్యాన్, బొలెరో వాహనంలో ఆవులను తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. రెండు వాహనాల్లో కలిపి దాదాపు 38 ఆవులు ఉన్నాయి. వీటిని కబేళాకు తరలిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఎస్సై విజయభాస్కర్ తెలిపారు. అనంతరం ఆవులను గోషాలకు తరలించారు. Tags: […]

Update: 2020-04-28 01:13 GMT

దిశ, రంగారెడ్డి: గుట్టుచప్పుడు కాకుండా ఆవులను కబేళాకు తరలిస్తున్న రెండు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటన సోమవారం రాత్రి ఫరూక్ నగర్‌లో చోటుచేసుకుంది. షాద్ నగర్ ఏసీపీ వి.సురేందర్ నేతృత్వంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. డీసీఎం వ్యాన్, బొలెరో వాహనంలో ఆవులను తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. రెండు వాహనాల్లో కలిపి దాదాపు 38 ఆవులు ఉన్నాయి. వీటిని కబేళాకు తరలిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఎస్సై విజయభాస్కర్ తెలిపారు. అనంతరం ఆవులను గోషాలకు తరలించారు.

Tags: cows, Slaughterhouse, vehicles, Siege, shadnagar, ts news

Tags:    

Similar News