గంజాయి సేవిస్తున్న వ్యక్తి అరెస్టు

మండల కేంద్రంలో గంజాయి సేవిస్తున్న ఓ వ్యక్తిని ఎస్ఐ తిరుపతి నమ్మదగిన సమాచారం మేరకు పట్టుకున్నారు.

Update: 2025-03-26 14:29 GMT
గంజాయి సేవిస్తున్న వ్యక్తి అరెస్టు
  • whatsapp icon

దిశ ,బయ్యారం : మండల కేంద్రంలో గంజాయి సేవిస్తున్న ఓ వ్యక్తిని ఎస్ఐ తిరుపతి నమ్మదగిన సమాచారం మేరకు పట్టుకున్నారు. నిందితుడికి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ చేయించగా గంజాయి సేవించినట్టు నిర్ధారణ అయింది. దాంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్​ఐ రవికుమార్ తెలిపారు. గంజాయి ఎక్కడి నుండి సరఫరా అవుతుంది తదితర విషయాలపై కేసు దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉందని తెలిపారు.

Similar News