వ్యాక్సినేషన్ ప్రక్రియ మళ్లీ ప్రారంభం..

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో మళ్లీ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు శనివారం ఆదేశాలు జారీ అయ్యాయి. దీని ప్రకారం సోమవారం నుంచి యథావిధిగా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం తెలంగాణలో ఏడు లక్షలకు పైగా టీకాలు స్టాక్ ఉన్నట్లు సమాచారం. ఇదిలాఉండగా, కేంద్రం నుంచి వ్యాక్సిన్ స్టాక్ రాలేదనే కారణంతో సెకండ్ డోస్‌ ప్రక్రియను అప్పటికప్పుడు ప్రభుత్వం నిలిపివేసిన విషయం తెలిసిందే.

Update: 2021-05-22 04:48 GMT

Tags:    

Similar News