ఫేస్‌బుక్ యాప్‌పై వ్యాక్సిన్ సమాచారం…
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో రోజురోజుకు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ మాత్రమే పరిష్కారమని పరిశోధకులు చెబుతున్నారు. మే1 నుండి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసింది. అయితే వాక్సిన్ సెంటర్ ఎక్కడుందో తెలుసుకునేందుకు ఇబ్బందులు తలెత్తున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి వ్యాక్సిన్ సమాచారం అందించేందుకు ప్రభుత్వంతో ఫేస్‌బుక్ ఒప్పందం చేసుకుంది. భారత్ ఫేస్‌బుక్ యాప్‌పై కొవిడ్ వాక్సిన్ సమాచారం అందించేందుకు వ్యాక్సిన్ ఫైండర్ టూల్‌ను […]
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో రోజురోజుకు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ మాత్రమే పరిష్కారమని పరిశోధకులు చెబుతున్నారు. మే1 నుండి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసింది. అయితే వాక్సిన్ సెంటర్ ఎక్కడుందో తెలుసుకునేందుకు ఇబ్బందులు తలెత్తున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి వ్యాక్సిన్ సమాచారం అందించేందుకు ప్రభుత్వంతో ఫేస్‌బుక్ ఒప్పందం చేసుకుంది. భారత్ ఫేస్‌బుక్ యాప్‌పై కొవిడ్ వాక్సిన్ సమాచారం అందించేందుకు వ్యాక్సిన్ ఫైండర్ టూల్‌ను తీసుకొచ్చినట్లు ఫేస్‌బుక్ వెల్లడించింది.