తెలంగాణలో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్.. ఎన్ని కోట్లు దాటిందంటే..
దిశ, డైనమిక్ బ్యూరో : కరోనా వ్యాప్తి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌లో ప్రవేశించడంతో వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేశారు. టీకాపై ప్రజల్లోనూ అవగాహన పెరగడంతో భారీగా వ్యాక్సినేషన్ జరుగుతోంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల వ్యాక్సిన్లు అందజేసి వైద్యశాఖ మరో మైలురాయిని అధిగమించింది.