పాశ్వాన్ మృతి పట్ల వీహెచ్ సంతాపం
దిశ,సిద్దిపేట: కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మృతి పట్ల వి.హనుమంత రావు సంతాపం తెలిపారు. సిద్దిపేట పట్టణంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… పాశ్వాన్ లేని లోటును ఎవరూ పూడ్చలేరని తెలిపారు. ఆయన మరణం తనకు వ్యక్తిగతంగానూ లోటు అని వ్యాఖ్యానించారు. తాను ఓ స్నేహితుడిని, సహచరుడిని, పేదల కోసం ఆలోచించే వ్యక్తిని కోల్పోయానని చెప్పారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.