36 కస్తూర్బా గాంధీ విద్యాలయాలు అప్​ గ్రేడ్​

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 36 కస్తూర్భా గాంధీ విద్యాలయాలను ఇంటర్ వరకు అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సందీప్​ కుమార్​ సుల్తానియా మంగళవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. 2021–22 విద్యాసంవత్సరం నుంచే ఈ విధానం తెలుగు, ఇంగ్లీష్ మీడియాలలో ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు. విద్యార్ధుల భవిష్యత్​ దృష్ట్యా ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరిశీలిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.

Update: 2021-09-21 10:28 GMT

Tags:    

Similar News