జనసంద్రంలా మారిన మేడారం
మేడారం జాతర భక్తులతో కిటకిటలాడుతుంది. వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెలపై కొలువుదీరారు. ఈ అపురూప దృశ్యాన్ని చూడడానికి భక్తులు లక్షల సంఖ్యలో వస్తున్నారు. నేడు, రేపు సమక్క, సారలమ్మ గద్దెలపై దర్శనం ఇవ్వనున్నారు. శనివారం వనప్రవేశంతో మేడారం జాతర ముగుస్తుంది. కాగా, ఈ రోజు తెలంగాణ సీఎం కేసీఆర్ మేడారం జాతరకు రానున్నారు.