(పీడీఎఫ్) : తెలంగాణ బడ్జెట్​ రూ. 2.30 లక్షల కోట్లు

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర బడ్జెట్​ రూ. 2,30,825.96 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్​రావు అసెంబ్లీలో బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్​లో గతంలో కంటే రూ. 50 వేల కోట్లను పెంచారు. మొత్తం రూ. 2.30 లక్షల కోట్ల బడ్జెట్​లో రెవెన్యూ వ్యయం రూ. 1,69,383.44 కోట్లు కాగా క్యాపిటల్​ వ్యయం రూ. 29,046.77 కోట్లు. రెవెన్యూ మిగులు వ్యయం రూ. 6,743.50 కోట్లు చూపించగా… ఆర్థిక లోటు రూ. […]

Update: 2021-03-18 01:02 GMT

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర బడ్జెట్​ రూ. 2,30,825.96 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్​రావు అసెంబ్లీలో బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్​లో గతంలో కంటే రూ. 50 వేల కోట్లను పెంచారు. మొత్తం రూ. 2.30 లక్షల కోట్ల బడ్జెట్​లో రెవెన్యూ వ్యయం రూ. 1,69,383.44 కోట్లు కాగా క్యాపిటల్​ వ్యయం రూ. 29,046.77 కోట్లు. రెవెన్యూ మిగులు వ్యయం రూ. 6,743.50 కోట్లు చూపించగా… ఆర్థిక లోటు రూ. 45,509.60 కోట్లుగా అంచనా వేశారు

Budget Speech Telugu 2021-22

Tags:    

Similar News