యూరప్ లో కరోనా మృత్యుఘోష

యూరప్ దేశల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇటలీ తరహా స్పెయిన్ లోనూ వందలకొద్ది మరణాలు సంభవిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 838 మంది మృత్యువాత పడ్డారు. స్పెయిన్ లో ఇప్పటి వరకు 6,528 మంది మృతి చెందారు. ప్రపంచంలో అత్యధిక మరణాలతో ఇటలీ మొదటి స్థానంలో ఉంది. ఇటలీ తర్వాత స్పెయిన్ రెండోస్థానంలో నిలిచింది. Tags: corona virus,europe,Spain is secondin deaths,italy first

Update: 2020-03-29 19:36 GMT

యూరప్ దేశల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇటలీ తరహా స్పెయిన్ లోనూ వందలకొద్ది మరణాలు సంభవిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 838 మంది మృత్యువాత పడ్డారు. స్పెయిన్ లో ఇప్పటి వరకు 6,528 మంది మృతి చెందారు. ప్రపంచంలో అత్యధిక మరణాలతో ఇటలీ మొదటి స్థానంలో ఉంది. ఇటలీ తర్వాత స్పెయిన్ రెండోస్థానంలో నిలిచింది.

Tags: corona virus,europe,Spain is secondin deaths,italy first

Tags:    

Similar News