Unknown Facts : ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీలేంటో తెలుసా ?
ఈ ప్రపంచంలో కొన్ని కంపెనీలు ఆయా రంగాల్లో బిజినెస్‌లు శాశిస్తున్నాయి.
దిశ, వెబ్ డెస్క్ : ఈ ప్రపంచంలో కొన్ని కంపెనీలు ఆయా రంగాల్లో బిజినెస్‌లు శాశిస్తున్నాయి. ఇవి చిన్న కంపెనీలు కావు. వీటిలో కొన్ని కంపెనీలు విలువ మన ఊహకు కూడా అందనట్టు ఉంటాయి. అలా ఈ ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీలు గురించి..వాటి విలువెంత అనేది ఈ కంటెంట్‌లో చదివి తెలుసుకుందాం..
1. Apple
యాపిల్ కంపెనీ గురించి పరిచయం అవసరం లేదు. బ్రాండ్ అనగానే చాలా మందికి గుర్తు వచ్చే కంపెనీ ఇది. ఈ ఫోన్ సెక్యూరిటీ పరంగా, ఫీచర్ల పరంగా యాపిల్ ప్రోడక్ట్‌లకు తిరుగు ఉండదు. ఎప్పటికప్పుడు ఎవరు ఊహించని విధంగా కొత్త కొత్త ప్రోడక్ట్‌లను మన ముందుకు తీసుకొస్తుంటుంది.
2. visa
వీసా అనేది ఒక బ్యాంక్ కార్డు కాదు..అలాగే ఇది డబ్బును అప్పుగా ఇవ్వదు.. ఇది ఒక అకౌంట్ నుంచి మరొక అకౌంట్‌కు డబ్బులు మారుతున్నప్పుడు మధ్యలో ఒక వారధిలా ఉంటుంది.
3. Microsoft
ప్రతి ఒక్కరికి మైక్రోసాఫ్ట్ గురించి తెలిసే ఉంటుంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఆఫీస్ 365 ఇలా ఎన్నో వాటిని మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసింది.