హైదరాబాద్‌లో కేంద్రమంత్రి
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. నగరంలోని పలు ఆస్పత్రులను శనివారం ఉదయం ఆయన సందర్శించారు. ఇందులో భాగంగా గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రిని ఆయన సందర్శించి పరిశీలించారు. అధికారులను అడిగి పలు విషయాలు తెలుకున్నారు. కరోనా సోకిన వారికి చికిత్స ఎలా అందిస్తున్నారని వైద్యాధికారులను అడిగి వివరాలు ఆరా తీశారు.