బాధితులకు రూ.10వేలు సరిపోవు : కిషన్ రెడ్డి

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ వరద బాధిత ప్రాంతాల్లో గురువారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.10వేల ఆర్థికసాయం సరిపోవని అన్నారు. కేంద్రం నిధులపై రాష్ట్ర మంత్రులకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.1,350 కోట్లు అడిగిందని, వరద ప్రాంతాల్లో పర్యటన తర్వాత కేంద్రం సాయం చేస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు.

Update: 2020-10-22 00:36 GMT

Tags:    

Similar News