తెలంగాణలో యూరియా స్టాక్ ఉంది: కిషన్‌రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో యూరియా స్టాక్ ఉందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. విదేశాల నుంచి కూడా రెండు షిప్స్‌లో యూరియా వస్తుందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈసారి పత్తిపంట ఉత్పత్తి ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున కొనుగోలుకు సన్నాహాలు ప్రారంభించాలని సీసీఐని ఆదేశించినట్లు పేర్కొన్నారు. వచ్చే పంటను స్టోర్ చేసేందుకు గోదాంల కొరత ఉందన్న కేంద్రమంత్రి.. అక్టోబర్ 10లోపు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేస్తామని తెలిపారు.